Pragya Jaiswal: బాలయ్య బ్యూటీనా.. మజాకా! ఈ మాత్రం ఉంటది
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:33 PM
అఖండ, డాకూ మహారాజ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ బికినీల్లో అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది.
తెలుగులో 'కంచె' సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ హాట్ ఫేవరేట్ అయింది కథానాయిక ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal). అందం, అభినయం మస్తుగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల సంఖ్యలో మాత్రం చాలా వెనుకబడి పోయింది.
బాలయ్య సినిమాలు అఖండ, డాకూ మహారాజ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ బాలకృష్ణతోనే ఇప్పుడు అఖండ2 చేస్తుంది. ఇవి తప్పితే పెద్దగా మరి వేరే సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు తెలియడం లేదు.
అయితే ఇప్పటి వరకు చేసిన తెలుగు సినిమాల్లో అధిక శాతం నిండైన చీరల్లో మాత్రమే కనిపించి గర్ట్ నెక్స్ట్ డోర్ అన్నట్లు ఉంటే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సడన్గా స్టైల్ మార్చి అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లకు తన హట్నెస్తో మెంట లెక్కిస్తోంది. వారానికోసారి బికినీల్లో దర్శణమిస్తూ అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది.
తాజాగా తన మిత్ర బృందం రకూల్ ప్రీతి సింగ్, మంచు లక్ష్మిలతో కలిసి బాలీ ట్రిప్పుకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ సముద్రంలో విహరిస్తూ క్రూయిజ్లో బ్లూ బికినీలో వివిధ భంగిమల్లో ఫోజులిస్తూ చూసే వారికి కనుల పండువ చేసింది.
ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాద్యమాలను షేక్ చేస్తుండగా వాటిని చూసినవారంతా బాలయ్య.. నీ బ్యూటీ అరాచకం చూడయ్య అంటూ కామమెంట్లు చేస్తున్నారు.. మీరూ ఓ లుక్కేయండి.