సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aadi Saikumar: ఆది.. క్రేజీ ప్రాజెక్ట్‌! హాస్య మూవీస్‌లో.. కొత్త చిత్రం

ABN, Publish Date - Dec 29 , 2025 | 10:48 AM

ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ‘శంబాల’ చిత్రం చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది.

Aadi Saikumar

ఆది సాయికుమార్ (Aadi Saikumar) కథానాయకుడిగా నటించిన ‘శంబాల’ (Shambhala) చిత్రం చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత ఇట్టు మారేడు మిల్లి ప్ర‌జానికం, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, బ‌చ్చ‌ల‌మ‌ల్లి, కే ర్యాంప్‌, ఊరు పేరు భైర‌వ కోన, మ‌జాకా చిత్రాల ఫేం రాజేశ్‌ దండా (Razesh Danda) ఆది సాయికుమార్‌ను వ్యక్తిగతంగా కలసి అభినందనలు తెలిపారు.

తన నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌లో ఆది సాయికుమార్‌ తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఆది కెరీర్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది, దర్శకుడు, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 10:53 AM