సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maatru: సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

ABN, Publish Date - Aug 03 , 2025 | 06:25 AM

హీరో శ్రీరామ్‌ ముఖ్యపాత్రలో జాన్‌ జక్కి తెరకెక్కించిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మాతృ’. సుగి విజయ్‌, రూపాలీ భూషణ్‌ జంటగా నటించారు...

హీరో శ్రీరామ్‌ ముఖ్యపాత్రలో జాన్‌ జక్కి తెరకెక్కించిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మాతృ’. సుగి విజయ్‌, రూపాలీ భూషణ్‌ జంటగా నటించారు. శ్రీ పద్మిని సినిమాస్‌ బేనర్‌పై బూర్లె శివప్రసాద్‌ నిర్మించారు. ఈనెల 8న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘ఇప్పటికే రిలీజ్‌ చేసిన చిత్ర కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 06:25 AM