Bun Butter Jam: నవ్వుల బన్
ABN, Publish Date - Aug 03 , 2025 | 06:27 AM
రాజు జయమోహన్, ఆద్యప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రధారులుగా రాఘవ్ మిర్‌దత్ తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘బన్ బట్టర్ జామ్’...
రాజు జయమోహన్, ఆద్యప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రధారులుగా రాఘవ్ మిర్‌దత్ తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘బన్ బట్టర్ జామ్’. సురేశ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలై విజయం సాధించిందీ చిత్రం. ఈనెల 8న సినిమాను సీహెచ్ సతీశ్‌కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా టీజర్‌ను దర్శకుడు మెహర్ రమేశ్ విడుదల చేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుతూ, చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.