సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theater Movies: ఈ వారం సెప్టెంబ‌ర్ 12న‌.. దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌స్తున్న‌ సినిమాలివే

ABN, Publish Date - Sep 10 , 2025 | 04:24 PM

ఈ శుక్ర‌వారం సెప్టెంబర్ 12న భార‌త దేశ వ్యాప్తంగా థియేటర్లలో సినిమాల జాతర సాగ‌నుంది.

Theater Movies

ఈ వారం సెప్టెంబర్ 12న థియేటర్లలో సినిమాల జాతర సాగ‌నుంది. తెలుగు బాష‌లో మాత్ర‌మే కాకుండా యావ‌త్‌, దేశమంతా వివిధ భాషల్లో కొత్త సినిమాలు సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ హృద్యమైన కథల నుంచి, యాక్షన్‌తో థ్రిల్ చేసే సినిమాల వరకు… ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొత్త నటులు, కొత్త కథలు, మంచి మ్యూజిక్, ఊహించని టర్న్‌లు – మీ వీకెండ్‌ను మరింత ఎంజాయ్ చేయడానికి అవసరమైన అన్నింటితో ఈ వారం థియేటర్లు కళకళలాడనున్నాయి.

ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఎలాంటి కథలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి? ముందుగా తెలుసుకుని ప్లాన్ చేసుకోండి… థియేటర్‌లోకి వెళ్లి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్ని ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం! చదివేసరికి మీలో ఉత్సాహం మొదలైపోయింది కదా. ఇక జాబితాను చూడండి.. మీకు నచ్చిన సినిమాలను ఎంపిక చేసేసుకోండి. ఇదిలాఉంటే తెలుగులో వ‌స్తున్న మిరాయ్ పాన్ ఇండియాగా అనేక భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. దాంతో పాటు కిష్కింద‌పురి సినిమాల‌పై తెలుగు నాట భారీ అంచ‌నాలే ఉన్నాయి.

అయితే ఈ వారం వ‌స్తున్న సినిమాల్లో అధికంగా క‌న్న‌డలో 13, హిందీ 11, త‌మిళంలో 10, తెలుగులో 6, ఇంగ్లీష్‌లో 5 ఇంకా ఇత‌ర భాష‌ల్లోనూ రెండు మూడు చొప్పున మొత్తంగా 60 నుంచి 70 సినిమాలు ప్రేక్ష‌కుల ఎదుట త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి వ‌స్తున్నాయి. అంతేగాక ఈ చిత్రాల‌న్నీ ఓ రోజు ముందు, ఓ రోజు వెనుక కాకుండా అన్నీ కూడా సెప్టెంబ‌ర్ 12నే థియేట‌ర్ల‌కు వ‌స్తుండ‌డం విశేషం.


ఈ వారం.. సెప్టెంబ‌ర్‌12న‌ భార‌త దేశ వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న‌ సినిమాల జాబితా

Hindi

Mirai

Thanal

Jugnuma Sep

Heer Express Sep

Ek Chatur Naar Sep

Humans in the Loop

Love in Vietnam Sep

Mannu Kya? Karegga

India's Pride: Imli - The Archer

Unbroken: The Unmukt Chand Story

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

English

Diary of a Woman

The Long Walk

Downton Abbey: The Grand Finale

Unbroken: The Unmukt Chand Story

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Telugu

Mirai

Tunnel

Trikaali

Mutton Soup

Kishkindhapuri

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Japanese

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Tamil

Yolo

Mirai

Bomb

Kaayal

Thanal

Dawood

Blackmail

Madurai 16

Uruttu Uruttu

Kumaara Sambavam

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Malayalam

Mirai

Midnight in Mullankolly

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Bengali

Mirai

Kanya

Ami Goenda Basab

Ami Jokhon Hema Malini

Kannada

Guri

Mirai

Maayavi

Rakshaka

Room Boy

Green Girl

Ramanagara

Jambu Circus

September 10

Son of Muthanna

Nidradevi Next Door

Middle Class Ramayana

Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle

Marathi

Aarpar

Rayba Imandar

Bin Lagnachi Goshta

Dashavatar

Punjabi

Munda Pangebaaz

Punjabi Aa Gaye Oye

Odia

Lahari

Chattisgarhi

Kharun Paar

Gujarati

Fari Ek Vaar

Laalo - Krishna Sada Sahaayate

Sindhi

Byo Cha Khape

Tulu

Pidayi

Garhwali (Uttarakhand)

Raibaar

Updated Date - Sep 10 , 2025 | 04:37 PM