సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theater Movies: ఈ వారం సెప్టెంబ‌ర్ (ఫ‌స్ట్ వీక్‌).. థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 03 , 2025 | 09:33 AM

సెప్టెంబర్ మొదటి వారం వచ్చేసింది. కొత్త నెల మొదలవగానే, థియేటర్లలో కూడా కొత్త సినిమాల సందడి మొదలైంది.

Theater Movies

సెప్టెంబర్ మొదటి వారం వచ్చేసింది. కొత్త నెల మొదలవగానే, థియేటర్లలో కూడా కొత్త సినిమాల సందడి మొదలైంది. ఈ వారం కూడా ప్రేక్షకుల కోసం విభిన్న జానర్స్‌లో సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. యాక్షన్‌ లవర్స్‌కి మాస్ మసాలా,ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఎమోషనల్ స్టోరీస్‌తో తెర‌కెక్కిన సినిమాల‌తో పాటు యూత్‌కి నచ్చే రొమాంటిక్ సినిమాలు, ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అందుకే ఈ వారం థియేటర్లలోకి వెళ్ళే వారికి మంచి ఎంటర్టైన్‌మెంట్ ఖాయమ‌ని చెప్పొచ్చు.

వీకెండ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్న వారు ఏ సినిమా చూడాలా అని కాస్త కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. అలాంటి వారి కోసం ఈ వారం థియేట‌ర్ల‌కు వ‌స్తున్న‌ సినిమాల జాబితా మీకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ వీక్ రిలీజ్‌కు ముందు నుంచే అంచ‌నాలు ఉన్న చిత్రాలు అనుష్క ఘాటీ, శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి, బాలీవుడ్ నుంచి బాఘీ, హాలీవుడ్ నుంచి కంజూరింగ్ వంటి సినిమాలు ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానున్నాయి.


ఈ వారం.. థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న‌ సినిమాలు

Hindi

Baaghi 4 Sep5

Dil Madharaasi

Humans In The Loop

The Bengal Files Sep5

Ufff Yeh Siyapaa

M4M - Motive for Murder Sep4

The Conjuring: Last Rites Sep5

Tinchari Mai: The Untold Story Sep5

18 Heartbreaking: Recording Live Sep5

Telugu

Ghaati Sep5

Madaraasi Sep5

Little Hearts Sep5

Love You Raa (Telugu) Sep5

The Conjuring: Last Rites Sep5

The Bengal Files Sep5

Tamil

Ghaati Sep5

Bad Girl Sep5

Madharaasi Sep5

Gandhi Kannadi Sep5

The Conjuring: Last Rites Sep5

Thiranthidu Kadhave Thiranthidu Sep5

English

Splitsville

The Conjuring: Last Rites Sep5

Kannada

31 Days Sep5

Elumale Sep5

Rudhiram Sep5

Om Shivam Sep5

Madharaasi Sep5

Namo Venkatesha Sep5

Naanu Matthu Gunda 2 Sep5

Kudla Namdu Uuru Om Shivam Sep5

Austin Na Mahan Mouna Om Shivam Sep5

Malayalam

Madharaasi Sep5

Bengali

Jhor

College Campus Sep5

Ahana: The Light Within Sep5

Devi Ek Pretmanobir Panchali Sep5

Punjabi

Mehar

Punjabi Aa Gaye Oye

Gujarati

Naankhatai

Manipuri

Mangalsana Sep5

Nungshibeine Nungshimanbei 3 Sep5

Assamese

Bhupen Da Uncut Sep7

Updated Date - Sep 03 , 2025 | 12:23 PM