Theatre Movies: దేశం మొత్తంలో.. ఈ వారం థియేటర్ల సినిమాలివే! ఆ ఒక్కటే ఫెవరేట్
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:15 PM
ఈ శుక్రవారం దేశ వ్యాప్తంగా థియేటర్లలో సినిమాల సందడి బాగానే ఉండనుంది.
ఈ శుక్రవారం దేశ వ్యాప్తంగా థియేటర్లలో (Theatre Movies) సందడి బాగానే ఉండనుంది. అయితే హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం జురాసిక్ వరల్ట్ రీబర్త్ సినిమా విడుదల కానుండడంతో అందిరి దృష్టి ఎక్కువగా ఇప్పుడు ఈ చిత్రంపై మాత్రమే ఉంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లో విడుదల కానుంది. దీంతో పాటు తెలుగులో మరో 5 చిత్రాలు రిలీజ్ అవుతుండగా అందులో నితిన్ తమ్ముడు, సిద్దార్ద్ 3బీఎచ్‌కే , నవీన్ చంద్ర షో టైమ్, గౌతమ్ కృష్ణ సోలోబాయ్, లోపలికి రా చెప్తా అనే చిత్రాలు ఉండనున్నాయి.
ఇక తమిళంతో 8. కన్నడలో 6, హిందీలో 3, మలయాళంలో2, ఇంగ్లీష్‌లో ఒకటి చొప్పున సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. అంతేగాక నార్త్ ఇండియాలో భోజ్‌పురి నుంచి 1. ఛత్తీస్ గడ్ 1, బెంగాలీలో 1 గుజరాతిలో2, పంజాబీలో 1, మరాఠిలో 1, ఓడియా భాషల నుంచి రెండేసి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు సౌత్‌లోని కొన్ని మల్టీఫ్లెక్స్‌లలోనూ విడుదల కానున్నాయి.
Hindi
Metro... In Dino Jul 4
Jurassic World: Rebirth Jul 4
Akshardham: Operation Vajra Shakti Jul 4
Tamil
3 BHK
Phoenix Jul 4
Kuyili Jul 4
Akkenam Jul 4
Anugrahan Jul 4
Paranthu Po Jul 4
Iravu Paravai Jul 4
Jurassic World: Rebirth Jul 4
English
Jurassic World: Rebirth Jul 4
Telugu
3 BHK
Solo Boy Jul 4
Show Time Jul 4
Thammudu Jul 4
Lopaliki Ra Chepta Jul 5
Jurassic World: Rebirth Jul 4
Kannada
Tapassi Jul 3
Pendrive Jul 4
Hebbuli Cut Jul 4
Capital City Jul 4
Jungle Mangal Jul 4
Kapata Nataka Sutradhari Jul 4
Bhojpuri
Hamar Naam Ba Kanhaiya Jul 4
Malayalam
Jangar Jul 4
Dheeran Jul 4
Marathi
Gaadi Number 1760 Jul 4
Odia
I Am Kalia Jul 4
Shri Jagannath Nka Nabakalebara Jul 4
Bengali
Madam Sengupta Jul 4
Gujarati
Deda Jul 4
Anamika Jul 4
Punjabi
Main Tere Qurbaan Jul 4
Chattisgarhi
Mai Raja Tai Mor Rani Jul 4