Usurae: ఎమోషనల్, లవ్‌స్టోరీ.. ఉసురే తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:35 AM
తీజే అరుణాచలం, జనని జంటగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం ఉసురే.
తీజే అరుణాచలం (TeeJay Arunasalam), జనని (Janany) జంటగా రూపొందిన చిత్రం ఉసురే (Usurae). సీనియర్ నటి రాశి ఓ ప్రధాన పాత్రలో నటించింది. నవీన్ డీ గోపల్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఎమోషనల్, లవ్‌స్టోరీగా ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.