ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే తిరుగులేని గుర్తింపు దక్కించుకుని దక్షిణాదిన ఆప్రతిహాతంగా దూసుకు పోతోంది శ్రీలీల. తాజాగా చీరకట్టులో బ్యాక్లెస్గా పోజులిస్తూ కుర్రకారును గిలిగింతలు పెట్టింది.