ఇండస్ట్రీలో మొన్నటివరకు విడాకుల ట్రెండ్ నడిచింది. ఇప్పుడు కొత్తగా ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి క్యాన్సిల్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది.