సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sravanthi Chokarapu: తెలుగు యాంక‌ర్.. చొక్కా విప్పి మ‌రీ రెచ్చిపోయిందిగా

ABN,Publish Date - Sep 17 , 2025 | 08:50 AM

1/15

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో తన మాటతీరు, ఆటపాటలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ స్రవంతి చొక్కారపు

2/15

ఇటీవల ఆమె చేసిన కొత్త ఫొటోషూట్‌లో ఇంటి పేరులోంచి “చొక్కా” విప్పేసి, హీరోయిన్లను తలదన్నేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

3/15

మరోసారి తన స్టైల్‌తో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

4/15

అందంగా, స్టైలిష్‌గా కనిపించిన ఆమె ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారాయి.

5/15

కుర్రకారుకు కిక్ ఇచ్చేలా ఉండే ఆమె లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌, స్టైలింగ్‌ చూసిన ఫ్యాన్స్ కామెంట్లతో ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు.

6/15

ఇలాగే రోజూ కొత్తగా ఎంట‌ర్‌టైన్‌ చేయాలి, స్రవంతి అంటే ఇదే స్టైల్!

7/15

హీరోయిన్లను కూడా మించి అందంగా ఉంది అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

8/15

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో లైకులు, షేర్‌ల వర్షం కురుస్తోంది.

9/15

స్రవంతి కేవలం అందంలో మాత్రమే కాకుండా.. తన ధైర్యమైన నిర్ణయాలతో, స్టైల్‌, కాన్ఫిడెన్స్‌తో ప్రతి ఫోటోలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది.

10/15

ఆమె యాంకరింగ్‌లో చూపించిన చలాకీతనం, ఇప్పుడు గ్లామర్‌లో కూడా అదే జోష్‌తో ముందడుగు వేస్తోంది.

11/15

అందం, స్టైల్‌, ఫ్యాషన్‌ అన్నింటికి మించి ఆమె వ్యక్తిత్వం నెటిజ‌న్ల‌ను బాగా ఆకట్టుకుంటోంది.

12/15

ఇలాంటి కంటెంట్‌కు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుండటంతో, స్రవంతి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్లలో ఒకరిగా మారింది.

13/15

ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటోపై గంటల్లోనే వేలాది లైకులు, కామెంట్లు వస్తుండటం ఇందుకు నిదర్శనం.

14/15

ఇలాంటి గ్లామర్ ట్రీట్‌లతో ఎప్పుడొస్తుందా అంటూ అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

15/15

స్ర‌వంతి అందాల‌కు ఫిదా అవుతున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 10:41 AM