సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shriya Saran: ఎద అందాలను వంగి మరీ చూపిస్తూ రెచ్చగొడుతున్న మిరాయ్ బ్యూటీ

ABN,Publish Date - Sep 16 , 2025 | 09:27 PM

1/8

అందాల హాట్ బ్యూటీ శ్రియా శరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

2/8

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది

3/8

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని.. కొన్నేళ్ళు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన శ్రియ.. తల్లి అయ్యాక రీఎంట్రీ ఇచ్చింది

4/8

పెళ్లి అయ్యి, తల్లిగా మారాకా కూడా అంతా అందాన్ని కాపాడుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు

5/8

ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా శ్రియ తన అందంతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది

6/8

మిరాయ్ సినిమాలో శ్రియ తల్లి పాత్రలో నటించినా హీరోయిన్ కన్నా ఎక్కువ ఆమెకే ప్రశంసలు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు

7/8

ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల అరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. తాజాగా శ్రియ ఫ్లోరల్ డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో హీట్ ఎక్కించింది.

8/8

వంగి మరీ ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Sep 16 , 2025 | 09:27 PM