సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొత్త పెళ్లి కూతురు.. పట్టుచీరలో బంగారంలా మెరిసిపోతుందే

ABN,Publish Date - Dec 03 , 2025 | 05:20 PM

1/7

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే సామ్ రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.

2/7

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ పెళ్లి చాలా సింపుల్ గా ఈషా యోగాశ్రమంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

3/7

ఇక రెండు రోజుల నుంచి సామ్.. తన పెళ్లి ఫోటోలను విడతల వారీగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

4/7

తాజాగా సామ్.. పెళ్లి కూతురుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ పట్టుచీర.. మెడలో పూలమాలతో నవ్వులు చిందిస్తూ అందంగా కనిపించింది.

5/7

పెళ్ళికి ముందు రెడీ అయిన వెంటనే పెళ్లి కూతురు గెటప్ లో ఇదుగో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

6/7

రెడ్ కలర్ పట్టుచీర.. దానికి మరింత అందం తెచ్చేలా మెడలో చోకర్.. చేతికి డైమండ్ రింగ్.. కొప్పుకు పూలు పెట్టి సమంత మహాలక్ష్మీలా మెరిసిపోయింది.

7/7

ఇక ఈ కుందనపు బొమ్మను చూసి అందరూ అమ్మడి సాంగ్ అయిన.. కుందనపు బొమ్మా నువ్వే మనసుకు వెలుగమ్మా అంటూ పాటలు పాడేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 05:20 PM