సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సమంత పెళ్లి ఫోటోలు వచ్చేశాయిరోయ్ ..

ABN,Publish Date - Dec 01 , 2025 | 03:20 PM

1/7

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - డైరెక్టర్ రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే.

2/7

ఇక వీరిద్దరి రిలేషన్ రూమర్స్ అని అనుకుంటున్న సమయంలో సామ్ అధికారికంగా రాజ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి తమ్ రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది.

3/7

త్వరలోనే ఈ జంట చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు అనుకుంటే చాలా సింపుల్ గా పెళ్లి కానిచ్చేసి షాక్ ఇచ్చారు.

4/7

నేటి ఉదయం ఈషా ఫౌండేషన్ లో రాజ్ - సామ్ వివాహం అత్యంత సన్నిహితుల నడుమ చాలా సింపుల్ గా జరిగింది.

5/7

ఇక తన పెళ్లి ఫోటోలను సామ్ నే అధికారికంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సామ్.

6/7

రెడ్ కలర్ పట్టు చీరలో సామ్, గోల్డ్ అండ్ వైట్ కలర్ పంచెలో రామ్ ఎంతో అందంగా కనిపించారు.

7/7

ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్తగా పెళ్ళైన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 06:57 PM