సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raashii Khanna: అంగాంగాన శృంగారాన్ని సింగారించినట్టుందే

ABN,Publish Date - Sep 24 , 2025 | 09:18 PM

1/9

అందాల భామ రాశీ ఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

2/9

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

3/9

కుర్ర హీరోలందరితో జతకట్టిన ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది

4/9

తెలుగు, తమిళ్, హిందీ అని అన్ని భాషల్లో తన లక్ ను పరీక్షించుకుంటుంది

5/9

బొద్దుగా ఉన్న రాశీ బక్కచిక్కి మరింత అందంగా మారింది

6/9

ప్రస్తుతం రాశీ .. సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది

7/9

ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లోనే ఈ ముద్దుగుమ్మ ఇదిగో ఇలా ఎల్లోరా శిల్పంలా రెడీ అయ్యింది

8/9

పింక్ అండ్ గ్రీన్ లెహంగా.. క్లివేజ్ షో కనిపించేలా కూర్చొని అప్సరసలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది

9/9

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అంగాంగాన శృంగారాన్ని సింగారించినట్టుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 09:18 PM