సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బికినీలో బాలయ్య బ్యూటీ.. సెగలు పుట్టిస్తుందిలా

ABN,Publish Date - Dec 02 , 2025 | 05:56 PM

1/10

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

2/10

అందాల హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

3/10

కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్య.. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

4/10

అఖండ సినిమా తరువాత అమ్మడికి అస్సలు తిరుగు ఉండదు అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత కూడా ప్రగ్యకు మంచి అవకాశాలు ఏమి తలుపుతట్టలేదు.

5/10

ఇక బాలీవుడ్ లో ఈ ఏడాదే అడుగుపెట్టిన ప్రగ్య అక్కడ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతోంది.

6/10

ఇక అఖండ 2 లో ప్రగ్య రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో ఆమెను తొలగించారని సమాచారం.

7/10

సినిమాలు పక్కన పెడితే ప్రగ్యాను సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

8/10

తాజాగా బికినీలో మరోసారి ప్రగ్యా బెంబేలెత్తించింది. మాల్దీవ్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఛిల్ల్ అవుతూ కనిపించింది.

9/10

సముద్రపు ఒడ్డున బికినీలో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి సెగలు పుట్టించింది.

10/10

అంతే కాకుండా బోట్ లో గ్రీన్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో హొయలు పోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 02 , 2025 | 06:22 PM