సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG: జై కొట్టిన ఓజీ... పవన్ ఇంతిలా సెలబ్రేట్ చేసుకోవడం ఇంతకు ముందు చూశారా

ABN,Publish Date - Sep 30 , 2025 | 01:50 PM

1/5

మెగా కుటుంబ సభ్యులంతా పవన్‌ కల్యాణ్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ సినిమాను వీక్షించారు. సోమవారం రాత్రి ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.

2/5

చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ సహా కుటుంబ సభ్యులంతా ఈ సినిమా చూశారు. ఈ సినిమాపై చిరంజీవి రివ్యూ ఇచ్చారు. చిత్ర బృందంను  చిరంజీవి అభినందించారు. 

3/5

పవన్‌ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించిందని చిరంజీవి అన్నారు. తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడని చెప్పారు.

4/5

అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌తోపాటు భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు సుజీత్ అన్నారు చిరు

5/5

ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజీత్‌ అసాధారణరీతిలో తెరకెక్కించారు. హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కు తగినట్లు సినిమాను అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు

Updated Date - Sep 30 , 2025 | 02:29 PM