సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందాల రాశి.. మానసా వారణాసి.. లేటెస్ట్ ఫోటోషూట్

ABN,Publish Date - Jul 10 , 2025 | 05:59 PM

1/7

మానసా వారణాసి మిస్ ఇండియా విన్నర్. ఇప్పుడు హీరోయిన్. ఈ భామ లేటెస్ట్ ఫోటోలు చూడండి.

2/7

ఈ గ్లామర్ డాల్ ఎవరో గుర్తు పట్టారా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అడుగులు వేస్తోంది.  

3/7

మానసా వారణాసి మిస్ ఇండియా విన్నర్. 2020లో ఆ టైటిల్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత 2022లో మిస్ వరల్డ్ టాప్ 13 లో నిలిచారు.

4/7

ఈ భామ 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. 

5/7

తాజాగా మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

6/7

క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

7/7

భూలోక ఊర్వశి అందాల విందును మీరూ ఆరగించండి మరి..

Updated Date - Jul 10 , 2025 | 06:33 PM