సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మలైకా.. ఈ వయస్సులో కూడా నీ ఎద అందాలకు తిరుగేలేదిక

ABN,Publish Date - Aug 23 , 2025 | 05:44 PM

1/9

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2/9

గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ పవన్ కళ్యాణ్ తో చిందులేసి ఒక్క సాంగ్ తో ఇండస్ట్రీని ఊపేసింది మలైకా.

3/9

కెవ్వు కేక సాంగ్ తరువాత తెలుగులో అంతగా కనిపించని మలైకా.. అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

4/9

50 ఏళ్ల వయస్సులో కుర్ర హీరోతో ప్రేమాయణం నడిపి హీట్ పెంచిన మలైకా.. ఏడాది క్రితమే అతని నుంచి విడిపోయి మరింత హీట్ పెంచింది.

5/9

ప్రస్తుతం సింగిల్ మదర్ గా కొడుకుతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ కెరీర్ మీద ఫోకస్ చేస్తోంది మలైకా..

6/9

ఇక సోషల్ మీడియాలో మలైకా అరోరా అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారనే చెప్పాలి.

7/9

నిత్యం హాట్ హాట్ ఫొటోస్, జిమ్ వీడియోస్ తో మలైకా గ్లామర్ ట్రీట్ అభిమానులకు కన్నుల పండగే అని చెప్పొచ్చు.

8/9

తాజాగా మలైకా .. హెచ్ టి సిటీ షో స్టాపర్ కవర్ పేజీపై హొయలు ఒలికిస్తూ నిలబడింది. ఫ్యాషన్ ఐకాన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలైకా ఈ కవర్ పేజీపై కూడా తనదైన ప్రత్యేకతను చూపించింది.

9/9

ఎద అందాలను ఆరబోసి మలైకా సోషల్ మీడియానే మత్తెక్కించింది. 51 ఏళ్ల వయస్సులో కూడా ఆ ఫిట్ నెస్, డీప్ క్లివేజ్ షోతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Aug 23 , 2025 | 09:35 PM