సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jyoti Poorvaj: ఎద అందాలను ఎరగా వేసి జగతి ఆంటీ రచ్చ.. ఆ టాటూనే స్పెషల్

ABN,Publish Date - Sep 14 , 2025 | 09:17 PM

1/8

సీరియల్ నటిజ్యోతి పూర్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

2/8

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి ఆంటీ క్యారెక్టర్ తో ఆమె ఎంతో గుర్తింపును తెచ్చుకుంది

3/8

ఇక సీరియల్స్ పక్కన పెట్టి తెలుగు, కన్నడలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది

4/8

ప్రస్తుతం జ్యోతి నటిస్తున్న చిత్రాల్లో కిల్లర్ ఒకటి. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది

5/8

ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపారేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి

6/8

నిత్యం హాట్ హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేస్తుంది జ్యోతి పూర్వాజ్

7/8

తాజాగా డెనిమ్ షార్ట్ పై బ్లాక్ కలర్ టాప్ ధరించి ఎద అందాలను ఎరగా వేసి సోషల్ మీడియాను హీటేక్కించింది

8/8

ఎదపై జ్యోతి వేయించుకున్న టాటూ మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Updated Date - Sep 14 , 2025 | 09:31 PM