సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెళ్లి తరువాత సమంతలో కొత్త మార్పు.. గమనించారా

ABN,Publish Date - Dec 21 , 2025 | 07:12 PM

1/8

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2/8

అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళినప్పుడు సమంత ముఖంలో ఒక కొత్త కళ కనిపించింది.

3/8

తన ప్రేమను పొందినట్లు, ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లు సామ్ ముఖం ఎప్పుడు మతాబులా వెలిగిపోతూ కనిపించేది.

4/8

ఇక నాగ చైతన్యతో విడాకుల తరువాత సామ్ ముఖంలో కళ అనేది కనిపించడం మానేసింది. ఎంత అందంగా తయారయిన కూడా ఆమె ఏదో పోగొట్టుకున్నట్లే కనిపించేది.

5/8

ఇక మళ్లీ సామ్.. తన ముఖంలో ఆ కళ తిరిగి తెచ్చుకుంది. ఈ మధ్యనే సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్ళాడి సమంత నిడిమోరుగా మారింది.

6/8

పెళ్లి తరువాత సమంత ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అందం మరింత పెరిగింది.

7/8

తాజాగా సామ్.. చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మోడ్రన్ గా కనిపిస్తూనే.. చెవులకు నిండుగా కమ్మలు.. ముఖం మరింత హైలైట్ అయ్యేలా ఆ కమ్మలకు చెంప స్వరాలు అలంకరించుకుంది.

8/8

కొత్త పెళ్లి కూతురు కళ అమ్మడిలో ఇంకా పోలేదు.. అందాల కుందనపు బొమ్మలా మెరిసిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 07:17 PM