సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కె ర్యాంప్ బ్యూటీ.. అందాలతో ర్యాంప్ ఆడిస్తుందిగా

ABN,Publish Date - Dec 14 , 2025 | 03:55 PM

1/7

అందాల భామ యుక్తి తరేజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2/7

రంగబలి సినిమాతో యుక్తి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందం, అభినయం కలిపి చూపించడంతో మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు కుర్రకారు గుండెల్లో ఒక క్రష్ గా నిలిచిపోయింది.

3/7

రంగబలి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా ఈ చిన్నదాని అందానికి మాత్రం అందరూ ఫిదా అయ్యారు.

4/7

ఇక ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కె ర్యాంప్ సినిమాలో యుక్తినే హీరోయిన్. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

5/7

కె ర్యాంప్ లో యుక్తి నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

6/7

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోసే ఈ భామ తాజాగా టెన్నిస్ ఆడుతూ థైస్ అందాలను ఎరగా వేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

7/7

ఈ ఫోటోలు చూసిన అభిమానులు టెన్నిస్ బంతుల పాప.. టాప్ లేపేస్తుందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం యుక్తి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 14 , 2025 | 03:55 PM