హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో ప్రముఖ నటి సమంత సందడి చేశారు. ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు