సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన 1980 తారలు అంతా ప్రతి సంవత్సరం ఓ దగ్గర చేరి తమదైన శైలిలో హంగామా చేసే సంగతి తెలిసిందే. గత పుష్కర కాలంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది.