𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే
ABN , Publish Date - May 21 , 2025 | 07:23 AM
ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీలో భారీగానే కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.
ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ (𝐎𝐓𝐓)లో భారీగానే కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. స్టెయిట్ తెలుగు చిత్రాలు ఒకటి రెండు కంటే ఎక్కువ స్ట్రీమింగ్ రాకున్నా.. విదేశీ కంటెంట్ అధికంగా ఓటీటీకి రానుంది. గత వారం తెలుగులో స్ట్రీమింగ్ వచ్చిన సుమంత్ అనగనగా ఓటీటీని దున్నేస్తుండగా కేవలం వారం రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత సుందర్, వడివేలు గ్యాంగర్స్ ఓ మోస్తరు వ్యూస్ దక్కించుకుంటుంది.
ఇక ఈ వారం పెండ్యులం అనే థ్రిల్లర్ ఈటీవీలోకి వస్తుండగా హాట్‌స్టార్‌లో హర్ట్‌బీట్ సీజన్2, మైకీ17 అనే ఆంగ్ల చిత్రంతో పాటు మరిన్ని ఇతర భాషా చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కాగా కొన్ని తెలుగు సినిమాలు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి సడెన్‌గా వచ్చేసి సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. ఈకోవలో ఈ వారం కూడా ఓ మూడు, నాలుగు సినిమాలు అలానే రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా, సిరీస్‌ను సెలక్ట్ చేసి చూసేయండి.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
Netflix
Care Bears : Unlock the Magic (English) Now Streaming
NightSwim (2024) Now Streaming
Sara Silverman (English) Now Streaming
RealMen (Italian) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟏
SneakyLinks : Dating After Dark (English) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟏
Fear Street : Prom Queen (English) 𝐌𝐚𝐲 𝟐𝟐
Sirens (English) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟐
Scare Crow (Filipino) 𝐌𝐚𝐲 𝟐𝟐
Happy Mondays (Thai) 𝐌𝐚𝐲 𝟐𝟐
Forgot You Not (Chinese) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟑
Air Force Elite : Thunderbirds (English) 𝐌𝐚𝐲 𝟐𝟑
The Wild Robo (Animation) మే 24
PrimeVideo
BhavaniWard1997 (2025) Telugu RENT
A Minecraft Movie (2025) RENT
Iron Fighter (2024) Italian RENT
GloryHole (2024) RENT
The Martial Avenger (2024) RENT
The Child Of The Forest (2024)Italian RENT
BlackDog (Chinese) Now Streaming
Motorheads (English) [Series] Now Streaming
Diane Warren: Relentless (English) Rent Now Streaming
The Legend Of Ochi (English) Rent Now Streaming
The Troublewith Jessica (English) Rent Now Streaming
Vermiglio (English) Rent Now Streaming
Cheech And Chongs Last Movie (English) Rent 𝐌𝐚𝐲 𝟐𝟑
Abhilasham (Malayalam) 𝐌𝐚𝐲 𝟐𝟑
Jio Hotstar
Nine Puzzles (Korean) 𝐌𝐚𝐲 𝟐𝟏
Landman (English) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟏
Heart Beat S2 (Tamil) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟐
Find The Farzi (Hind Reyality Show) మే 23
ETv Win
CallingBell (Telugu) Now Streaming
Pendulum (Telugu) 𝐌𝐚𝐲 𝟐𝟐
Nathi Charami (Telugu) 𝐌𝐚𝐲 𝟐𝟓
Manorama Max
Abhilasham (Malayalam) 𝐌𝐚𝐲 𝟐𝟑
Tentkotta
Sumo (Tamil) 𝐌𝐚𝐲 𝟐𝟑
Simply South
Abhilasham (Malayalam) 𝐌𝐚𝐲 𝟐𝟑
Hunt (Malayalam) 𝐌𝐚𝐲 𝟐𝟑
Apple Tv+
Fountain Of Youth (English) 𝐌𝐚𝐲 𝟐𝟑
HBO Max
Mickey17 (English) 𝐌𝐚𝐲 𝟐𝟑
Hulu
The Last Showgirl (English) 𝐌𝐚𝐲 𝟐𝟑
Shudder
The Surrender (English) - 𝐌𝐚𝐲 𝟐𝟑