సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: ఈ వారం ఓటీటీలో సినిమాల పండ‌గ‌.. ఆ ఐదు మాత్రం వెరీ స్పెష‌ల్‌

ABN, Publish Date - Aug 18 , 2025 | 03:40 PM

ఈ వారం ఓటీటీలో.. థ్రిల్లర్‌, యాక్షన్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు వెబ్‌సిరీస్‌ల వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉండ‌నుంది.

ott

ప్రతీ వారం.. ప్రేక్షకుల కోసం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫార్మ్స్ (Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, Aha, Zee5) కొత్త కంటెంట్‌తో వస్తూనే ఉంది. ఈ వారం కూడా థ్రిల్లర్‌, యాక్షన్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు వెబ్‌సిరీస్‌ల వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో రెడీ అయింది. థియేటర్లలో హిట్ అయిన సినిమాల నుంచి నేరుగా డిజిటల్‌లోకి వచ్చిన కొత్త సినిమాలు వరకు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటిలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు, ప్రేమ‌క‌థ‌ వంటి తెలుగు చిత్రాల‌తో పాటు, మిష‌న్ ఇంఫాజిబుల్‌, ఎఫ్‌1 వంటి భాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, స‌ర్ మేడ‌మ్‌, మారీష‌న్ వంటి త‌మిళ, మ‌ల‌యాళ చిత్రం సూత్ర‌వాఖ్యం వంటి అనువాద చిత్రాలు సైతం ఇక ఇంటి వ‌ద్దే సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో ఇప్పుడే ఇక్క‌డ‌ చూసేయండి. మీ వాచ్ లిస్టులో యాడ్ చేసుకోండి.


ఈ వారం ఓటీటీ రిలీజ్ సినిమాలు

Jio Hotstar

The Al to Knights (English) Aug 21

Peace Maker: Season 2 ( Eng, Tel, Tam, Mal, Kan, Hin) August 22

Prime Video

Summer Wind (Chinese series) Now Streaming

Mission Impossible: The Final Reckoning (Eng, Tel, Tam, Mal, Kan, Hin) Rent Now Streaming

Elio (English) Rent Aug 19

Houseon Eden (English) Rent Aug 19

The Bad Guys (English) Rent Aug 19

Familiar Touch (English) Rent Aug 19

The Map That Leads To You (Eng, Tel, Tam, Mal, Kan, Hin) Aug 20

F1 TheMovie (English) Rent August 22

Hari Hara Veera Mallu (Tel, Tam, Hi, Mal, Kan) August 22

Thalaivan Thalaivii (Tam, Tel, Eng, Mal, Kan, Hin) Aug 22

Netflix

Night Always Comes Streaming Now

Rivers Of Fate (Brazilian) [Series] Aug 20

Fall For Me (German) Aug 21

Gold Rush Gang (Thai) Aug 21

Hostage (British) [Series] Aug 21

One Hit Wonder (English) Aug 21

Welcome To Sudden Deadth (English) Aug 21

Aema (Korean) [Series] Aug 22

Abandoned Man (Turkish) Aug 22

The Truth About Jussie Smollett Aug 22

Maareesan (Tam, Tel, Eng, Mal, Kan, Hin) Aug 22

On Swift Horses (English) Aug 23

Bon Appetit Your Majesty (Korean Series) Aug 23

The Killer (English) Aug 24

Aha Video

Kothapallilo Okappudu (Telugu) Aug 22

Zee5

Shodha (Kannada Series) Aug 22

Aamar Boss (Bengali film) Aug 22

Apple TV+

Super Man US audience

F1 TheMovie (English) August 22

Lions Gate Play

Soothravakyam Aug22

Woodwalkers (Eng, Tel, Tam, Mal, Kan, Hin) Aug22

ETV Win

PremaKatha Aug21

MUBI

Hot Milk (English) Aug 22

Peacock

Nightofthe Zoopocalypse (English) Aug 22

SUN NXT

Kapata Nataka Sutradhari (Kannada film) Aug 22

Updated Date - Aug 18 , 2025 | 05:26 PM