OTT MOVIES : ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే! అవి మాత్రం వ‌ద‌లొద్దు

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:59 AM

ఎప్ప‌టిలానే ఈ వారం దేశ వ్యాప్తంగా అన్ని భాష‌లతో పాటు విదేశీ స‌రుకు కూడా భారీ మొత్తంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు స‌న్న‌ద్దం అయింది.

OTT MOVIES

ఎప్ప‌టిలానే ఈ వారం దేశ వ్యాప్తంగా అన్ని భాష‌లతో పాటు విదేశీ స‌రుకు కూడా భారీ మొత్తంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు స‌న్న‌ద్దం అయింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రెండు మూడు చిత్రాలు ఓటీటీ (OTT) ల‌కు వ‌చ్చేయ‌గా మ‌రిన్ని సినిమాలు, సిరీస్‌లు 14, 5 తేదీల్లో సంద‌డి చేయ‌నుంది. వీటిల్లో ఎక్కువ‌గా అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌ల‌లోనే రానుండ‌గా చాలా వ‌ర‌కు ఫారెన్ కంటెంట్ తెలుగులో పాటు ఇత‌ర ప్ర‌ముఖ భార‌తీయ భాస‌ల్లోనూ అందుబాటులో ఉండ‌నున్నాయి.

వీటిలో ప్ర‌ధానంగా కానిస్టేబుల్ క‌న‌కం వంటి స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీస్‌తో పాటు జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ‌, జూనియ‌ర్ వంటి అనువాద చిత్రాలు తెలు వారిని అల‌రించ‌నున్నాయి. ఇక హాలీవుడ్ నుంచి డాగ్ మాన్‌, స్మ‌ర్ప్స్‌, డ్రాప్‌, ఎలియ‌న్ ఎర్త్, ఎడింగ్ ట‌న్ అనే హాలీవుడ్ మూవీస్ సైతం ఇక్క‌డి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తున్నాయి. సో.. ఓటీటీ చిత్రాలు ఇష్ట ప‌డే వారు త‌మ‌కు కావాల్సిన సినిమా ఉందో లేదో చెక్ చేసుకో మీకు న‌చ్చిన చిత్రాన్ని ఇప్పుడే మీ వాచ్‌ లిస్టులో చేర్చుకోండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Jio Hotstar

Drop (Eng, Hi) Now Streaming

Dog Man (Eng, Hi) Now Streaming

Alien Earth (Eng, Hi) Now Streaming

GyHpSWUaEAID6wA.jfif

Prime Video

Junior (Tel, Kan) Aug 15

Smurfs (English) Rent Aug 12

Eddington (English) Rent Aug 12

Sharp Corner (English) Rent Aug 12

Marlee Matlin: Not Alone Anymore (English) Rent Aug 12

Butterfly (Eng, Hin, Tel, Mal, Tam, Kan) [Series]Aug 13

Sausage Party: Foodtopia Season 2 (English) Aug 13

Andhera (Hi, Tel, Mal, Tam, Kan) [Series] Aug 14

Descendent (English) Rent Aug 15

The Legend of Ochi (English) Rent Aug 15

Netflix

Studio 666 (Tel,Tam, Hin) Now Streaming

Self Reliance (Eng, Hin) Now Streaming

Infinite Storm (Tel,Tam, Hin) Now Streaming

Final Draft (English) [Series] Aug 12

Fixed (English) Aug 13

Young Millionaires (English) Aug 13

Saare Jahan Se Accha (Hin, Tel, Mal, Tam, Kan) [Series] Aug 13

Isolated (Filipino) Aug 14

In The Mud (English) [Series] Aug 14

Snack Shack (English) Aug 15

Night Always Comes (English) Aug 15

Night Always Comes (English) Aug 15

ETv Win

Constable Kanakam (Telugu) [Series] Aug 14

GyHpSWpaEAAU_X1.jfif

Manorama Max

Vyasanasametham Bandhumithradhikal (Malayalam) Aug 14

Tentkotta

Phonix (Tamil) Aug 15

Desinguraja2 (Tamil) Aug 15

Simply South

Yaadhumariyaan (Tamil) Aug 15

GxjhxMSXcAEzCU-.jfif

Zee5

Janaki Vs State Of Kerala (Mal, Tel, Tam,Kan, Hin) Aug 15

Lions Gate Play

The Crow (Eng, Tel, Mal, Tam, Kan, Hin) Aug 15

Mal, Tel, Tam,Kan, Hin

Amazon MX Player

Sena Guardians Of The Nation Aug 13

Updated Date - Aug 12 , 2025 | 12:02 PM