OTTలో.. దండ‌యాత్ర‌! జ‌నం చూడాలా.. చావాలా! ఈ వారం స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ABN , Publish Date - May 16 , 2025 | 06:28 AM

ఎప్ప‌టిలానే ఆ వారం కూడా ఓటీటీలో సినిమాల జాత‌ర సాగ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు వంద‌ల సంఖ్య‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

ott

ఎప్ప‌టిలానే ఆ వారం కూడా ఓటీటీలో సినిమాల జాత‌ర సాగ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు వంద‌ల సంఖ్య‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. వీటిలో ఫ‌లానా భాష అని లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక‌ లాంగ్వేజ్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇతర భాష‌ల్లోకి కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే తాజాగా ఓటీటీకి వ‌చ్చిన సినిమాల్లో అధిక భాగం నెట్‌ఫ్లిక్స్‌లో రానుండ‌గా త‌ర్వాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఉన్నాయి.

వీటిలో గ్యాంగ‌ర్స్, ది వ‌ర్కింగ్ మ్యాన్‌, చౌర్య‌పాఠం వంటి సినిమాలు స‌డ‌న్‌గా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే ఓటీటీలోకి రాగా మ‌రికొన్ని ప్ర‌క‌టించిన ప్ర‌కారమే స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. ప్ర‌స్తుతానికి అందిన స‌మాచారం మేర‌కు చాలా సినిమాలు, వెబ్ సిరిస్‌ల‌కు సంబంధించిన వాటి విష‌యాలు ఇక్క‌డ ఇచ్చినా ఇంకా చాలా కంటెంట్ స్ట్రీమింగ్ వ‌చ్చేసింది. ఇప్పుడు వ‌చ్చినంత వ‌ర‌కు తెలుగు స్ట్రెయిట్ కంటెంట్ నాలుగైదు మాత్ర‌మే ఉండ‌గా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌ల నుంచి డ‌బ్బింగ్ చేసిన‌వి బాగానే అందుబాటులోకి వ‌చ్చాయి. మీకు ల‌భించిన స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన కంటెంట్ ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు..

Gq-StE5WkAEiBCM.jpg

Netflix (నెట్‌ఫ్లిక్స్‌)

C4Cinta (Tamil) (Malayasian) Now Streaming

WelcomeNowGetLost (Japanese) [Series Now Streaming

Untold : The Liver King (English) Now Streaming

American Manhunt: Osama Bin Laden (English) [Series] Now Streaming

Bad Thoughts (English) [Series] Now Streaming

The Reserve [Series] Now Streaming

ThankYouNext: Season 2 (Turkish, English, Hindi) Now Streaming

Bet (English) Series (English, Tamil, Telugu, Hindi) Now Streaming

Franklin (English) [Series] Now Streaming

My Future You (Filipino) Now Streaming

Paddington In Peru (English) Now Streaming

ViniJr (Brazilian) Now Streaming

Dear Hongrang (Korean) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟔

Foot Ball Parents (Dutch) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟔

Im Still Here (English) 𝐌𝐚𝐲 𝟏𝟕

Paramount+

Hard Truths (English) Now Streaming

The Chi (English) [Season 7] 𝐌𝐚𝐲 𝟏𝟔

Gq-cskKXYAAb3OV.jpg

Peacock

Bridget Jones: Mad About the Boy (English) Now Streaming

Im Still Here (English) 𝐌𝐚𝐲 𝟏𝟕

JioHotstar

The Lord of the Rings: The War of the Rohirrim (English) Now Streaming

Hai Junoon (Hindi) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟔

Duster (English) [Series] 𝐌𝐚𝐲 𝟏𝟔

Wolf Man (English) 𝐌𝐚𝐲 𝟏𝟕

Gq9xpribIAArrc0.jpg

PrimeVideo (అమెజాన్‌ ప్రైమ్‌)

Gangers (Tam, Tel, Kan, Mal, Hi) Now Streaming

ChauryaPaatham (Tel, Tam, Kan, Mal, Hi) Now Streaming

A Working Man (Eng, Tam, Tel, Kan, Mal, Hi) Now Streaming

A Minecraft Movie (English) Rent Now Streaming

Vaamana (Kan, Tam, Tel, Hi ) Now Streaming

Snow White (English) Rent Now Streaming

TheUnbreakableBoy (Eng, Tam, Tel, Hi) Rent

The Wedding Banquet (English) Rent Now Streaming

Over Compensating (Series) Now Streaming

The Fireand The Moth (English) 𝐌𝐚𝐲 𝟏𝟔

Bhool Chuk Maaf (Hindi) 𝐌𝐚𝐲 𝟏𝟔

The Accidental Getaway Driver (English) Rent

SonyLiv

Maranamass (Malayalam + Multi) Now Streaming

ETvWin

Anaganaga (Telugu) Now Streaming

Calling Bell (Telugu) May18

Sunnxt

IyerinArabia (Malayalam)

Nesippaya (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟔

Gq_X2l1X0AElHKz.jpg

aha

Jolly O Gymkhana Telugu

LionsGatePlay

Nesippaya (Tamil) 𝐌𝐚𝐲 𝟏𝟔

AppleTv+

DeafPresidentNow (English) - 𝐌𝐚𝐲 𝟏𝟔

Murderbot (English) 𝐌𝐚𝐲 𝟏𝟔

MUBI

The End (English) - 𝐌𝐚𝐲 𝟏𝟔

Max

The Brutalist (English) - 𝐌𝐚𝐲 𝟏𝟔

Updated Date - May 16 , 2025 | 06:37 AM