OTT Movies: మే చివరి వారం.. ఓటీటీలో సినిమాల జాతరే జాతర
ABN , Publish Date - May 28 , 2025 | 12:35 PM
ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న OTT ఫ్లాట్‌ఫామ్‌లలో.. ఈ మే మాసం చివరి వారంలో టీవీల్లో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి అంతకుమించి అనేలా ఉండనుంది.
ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న ఓటీటీ (OTT) ఫ్లాట్‌ఫామ్‌లలో.. ఈ మే మాసం చివరి వారంలో టీవీల్లో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి అంతకుమించి అనేలా ఉండనుంది. ఎప్పటిలానే 100కు పైగా ఫ్రెష్ కంటెంట్ రానుండగా అందులో ఎక్కువ శాతం, అన్నీ ప్రధానమైనవి, బ్లాక్ బస్టర్ హిట్ అయినవి, భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో నాని హిట్3 లాంటి ఫుల్ వయలెన్స్, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సామన్య కుటంబ ఎమోషనల్ డ్రామా, మోహన్ లాల్ లేటెస్ట్ ఫ్యామిలీ, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తుడరుమ్ వంటి మూవీస్ ఉన్నాయి.
అంతేకాకుండా కెప్టెన్ అమెరికా లాంటి హాలీవుడ్ యాక్షన్, రంగాయన రఘు నటించిన కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు, క్రిమినల్ జస్టిస్ వంటి కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌లు ఈ రెండు మూడు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. గత వారం పది రోజులుగా ఓటీటీ (OTT) లో చూడడానికి సరైన కంటెంట్ లేక ఇబ్బంది పడ్డ వారికి ఇప్పుడు రెండు మూడు వారాలకు సరిపోయే కంటెంట్ వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఎలాంటి సినిమా, ఏ భాషలో చూడాలనుకుంటున్నారో.. కింది లిస్టులో ఉన్న వాటిలోంచి సెలక్ట్ చేసుకుని మీకు అనువైన సమయంలో మీకున్న ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేయండి.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
Netflix
Fear Street Prom Queen NOW STREAMING
Cold Case : The Tylenol Murders (English) NOW STREAMING
F1: The Academy (English) [Series] 𝐌𝐚𝐲 𝟐8
DeptQ (English) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟗
Mad Unicorn (Thai) [Series] 𝐌𝐚𝐲 𝟐𝟗
HIT : The Third Case (Telugu, Multi) 𝐌𝐚𝐲 𝟐𝟗
Everything About My Wife (Filipino) 𝐌𝐚𝐲 𝟐𝟗
A Widows Game (Spanish) 𝐌𝐚𝐲 𝟑𝟎
Lost In Star Light (Korean) 𝐌𝐚𝐲 𝟑𝟎
Ya Boy Kongming (Japanese) 𝐌𝐚𝐲 𝟑𝟎
Retro (Tamil + Multi) 𝐌𝐚𝐲 𝟑𝟏
The Crooked Man (English) 𝐉𝐮𝐧𝐞 𝟏
Prison Princesses (Japanese) 𝐉𝐮𝐧𝐞 𝟏
Prime Video
WhiteOut (2024) NOW STREAMING
Fightor Flight (English) Rent NOW STREAMING
The Prosecutor (English) Rent NOW STREAMING
Juliet And Romeo (English) Rent NOW STREAMING
The Kingof Kings (English) Rent NOW STREAMING
The Better Sisters(S) - Prime 𝐌𝐚𝐲 29
Shadow Force (English) 𝐌𝐚𝐲 𝟑𝟎
Good Boy (Korean) [Series] - PrimeVideo 𝐌𝐚𝐲 𝟑𝟏
Hulu
The Seed of the Sacred Fig (English)
Zee 5
Agnyathavasi (Kannada) -𝐌𝐚𝐲 𝟐𝟖
Interrogation Hindi film 𝐌𝐚𝐲 𝟑𝟎
Jio Hotstar
Captain America: Brave New World (English, Multi) 𝐌𝐚𝐲 𝟐𝟖
Criminal Justice :A Family Matter (Hindi) 𝐌𝐚𝐲 𝟐𝟗
Thudarum (Malayalam, Tamil, Telugu, Kannada) 𝐌𝐚𝐲 𝟑𝟎
And Just Like That : Season 3 (English) [Series] 𝐌𝐚𝐲 𝟑𝟎
A Complete Unknown (English) 𝐌𝐚𝐲 𝟑𝟏
Mountain Head (English) 𝐉𝐮𝐧𝐞 𝟏
Tourist Family June 2
Simply South
Jerry (Malayalam) 𝐌𝐚𝐲 𝟑𝟎
Tourist Family June 2
Aha Tamil
Nizharkudai 𝐌𝐚𝐲 𝟑𝟎
Vaanilthedinen [Series] 𝐌𝐚𝐲 𝟑𝟎
Sony Liv
Kankhajura (Hindi) 𝐌𝐚𝐲 𝟑𝟎
Apple Tv+
Bono: Stories of Surrender (English) 𝐌𝐚𝐲 𝟑𝟎
ionsgateplay IN
LastBreath English, Tamil, Telugu, Hindi 𝐌𝐚𝐲 𝟑𝟎
Peacock
Dog Man (English) 𝐌𝐚𝐲 𝟑𝟎