OTT: ఈవారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల ఫుల్ లిస్ట్! ఆ మూడు చాలా స్పెష‌ల్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:35 PM

ఈ వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరెన్నిక‌గ‌న్న ఫ్లాట్‌ఫాంల‌లోకి వంద‌ల కొద్ది సినిమాలు, సిరీస్‌లు దిగుమ‌తి అవుతున్నాయి.

OTT

ఎప్ప‌టిలానే ఈ వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరెన్నిక‌గ‌న్న డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాంల‌లోకి వంద‌ల కొద్ది సినిమాలు, సిరీస్‌లు దిగుమ‌తి అవుతున్నాయి. ఇప్ప‌టికే వీటిల్లో కొన్ని స్ట్రీమింగ్‌కు రాగా మిగ‌తావి శుక్ర‌వారం వ‌ర‌కు ఓటీటీ (OTT) ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానున్నాయి. అందులో విరాట‌పాలెం అనే ఓ స్ట్రెయిట్ తెలుగు సిరీస్‌తో పాటు హాలీవుడ్ నుంచి ఐర‌న్ హార్ట్ (Iron Heart), స్క్విడ్ గేమ్‌, బాలీవుడ్ నుంచి మిస్ట్రీ, వెబ్ సిరీస్‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అజ‌య్ దేవ‌గ‌ణ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం రైడ్ (Raid2), అస్కార్ విన్న‌ర్ ది బ్రూట‌లిస్ట్ (The Brutalist) వంటి సినిమాలు ఈ వీక్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవ‌నున్నాయి. వీటితో పాటు ఇంకా మ‌ల‌యాళం నుంచి కొన్ని చిత్రాలు తెలుగులో అనువాదం చేయ‌బ‌డి సైనా ప్లే అనే ఓటీటీలో ప్ర‌సారం అవుతున్నాయి.ఇక భైర‌వం, థ‌గ్ లైఫ్ చిత్రాలు ఎనీ టైం ఎలాంటి స‌మాచారం లేకుండానే రానున్నాయి.

సో.. ఈ వీకెండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు, ఇంటి వ‌ద్దే ఉండే వారు ప‌దే ప‌దే కంటెంట్ కోసం వెతుక్కోకుండా మ‌న‌ దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మైన‌ ఓటీటీల్లో ఈ వారం వ‌చ్చిన‌, రానున్న చిత్రాలు, సిరీస్‌ల వివ‌రాలు ఇక్క‌డ అంద‌జేస్తున్నాం. వాటిని ఒక‌టికి రెండు సార్లు ప‌రిశీలించి మీకున్న తీరిక స‌మ‌యాల్లో స‌మ‌యం వృథా కాకుండా చూసి ఆస్వాదించండి


ఈ వారం OTT సినిమాలు, సిరీస్‌లివే

Jio Hotstar

Iron Heart (English) Now Streaming

The Giled Age: S3 (English) Now Streaming

Beleza Fatal (Portuguese) June 26

FX: TheBear Season 4 (English) June 26

Mistry (Hindi) June 27

The Brutalist (English) June 28

GuQlJmEWkAAL3gd.jpg

Netflix

Trainwreck : Poop Cruise (English) Now Streaming

The Ultimatum: Queer Love S2 (2025) Now Streaming

Final Destination Bloodlines (2025) RENT Now Streaming

Raid2 June 26

Pintu Pintu Surga (Indonesian) June 26

Squid Game Season 3 (English + Multi) June 27

The Great Indian Kapil Show June 28

GuO0oXNXwAASVHP.jpg

Prime Video

Jackson Bazaar Gang Now Streaming

Pariwar (Malayalam) Now Streaming

Panchayat: Season 4 (Hindi) Now Streaming

The Presidents Wife (English) Rent Now Streaming

I Dont Understand You (English) Rent Now Streaming

Countdown S1 (2025) Eng, Hi, Ta, Tel, Ka, Mal Now Streaming

Legends Of The Condor Heroes: The Gallants Now Streaming

The Ritual (English) Rent June 27

Escape Fromthe 21st Century (English) Rent June 27

GuRUXZgXkAANKSn.jpg

Saina Play

Chaturam (Telugu) Now Streaming

Boomerang (Telugu) Now Streaming

Bhaskar Dakukoniyunnadu (Telugu) Now Streaming

Hulu

Survive (English) Now Streaming

GuLm-fZWkAEbS9s.jpg

MUBI

Pavements (English) Now Streaming

Sunnxt

The Verdict (Tamil) June 26

Azadi (Malayalam, Tamil) June 27

Okka Padhakkam Prakaram (Telugu) June 27

Gt89Lu6W0AAr1B9.jpg

Manorama Max

Azadi (Malayalam, Tamil) June 27

Zee5

Maaman June 27

Bibhison (Bengali) June 27

Viraatapalem (Telugu) June 27

Lions Gate Play

Cleaner (English + Multi) June 27

HBO Max

My Mom Jayne (English) June 27

The Daythe Earth Blew Up: A Looney Tunes Movie (English) June 27

Updated Date - Jun 25 , 2025 | 04:35 PM