సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT MOVIES: సెప్టెంబ‌ర్ చివ‌రి వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు! డ‌బ్బింగ్ చిత్రాల హావా! ఆ నాలుగు చాలా స్పెష‌ల్‌

ABN, Publish Date - Sep 23 , 2025 | 07:56 PM

ఈ వారం ఓటీటీ (OTT) ప్రేక్షకులకు నిజంగానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వారం కానుంది.

OTT Movies

ఈ వారం ఓటీటీ (OTT) ప్రేక్షకులకు నిజంగానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వారం కానుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన కొన్ని సినిమాలు ఇప్పుడు స్ట్రీమింగ్‌కి రాబోతుండగా, కొత్తగా రూపొందిన వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ షోలు కూడా ప్లాట్‌ఫారమ్‌లను అలరించబోతున్నాయి. రొమాంటిక్ డ్రామాలు, థ్రిల్లర్‌లు, పౌరాణిక కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇలా ప్రతి జానర్‌లోనూ కొత్త కంటెంట్ అందుబాటులోకి రానున్నాయి..

అలాగే హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ సినిమాలతో పాటు కొంత ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫెంటాష్టిక్ ఫోర్‌, మేఘాలు చెప్పిన ప్రేమ‌క‌థ‌, బ్రింగ్ హ‌ర్ బ్యాక్ , మార్వెల్ జాంబీస్‌, హృద‌య పూర్వం, సుమ‌తి వ‌లువు, ఓ హై వంటి గుర్తింపు పొందిన చిత్రాలు, సిరీస్‌లు రానున్నాయి. సో..వీటిని బ‌ట్టి మీరు మీ వీకెండ్ ప్లాన్లు చేసుకునే ముందు, ఈ వారం ఓటీటీలో రాబోతున్న ఆ రసవత్తరమైన లిస్ట్‌ని చెక్ చేసి ఇప్పుడే మీ వాచ్ లిస్టులో చేర్చుకోండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు

Jio Hotstar

Sundarakanda (Tel, Tam, Mal, Kan, Hin) - Sep 23

Marvel Zombies (English) Sep 24

The DevilIs Busy (English) [Documentry]Sep 24

Hridayapoorvam (Ma, Tel, Tam, Kan, Hin) Sep 26

Shark Tank : Season 17 (English) Sep 26

Death Of A Unicorn (English) Sep 28

The Friend (English) Sep 28

The WomanIn The Yard (Eng, Hin) Sep 28

The Ballad Of Wallis Island (English) Sep 28

AppleTv+

The Fantastic Four (English) Sep 23

Slow Horses: Season 5 (English) Sep 24

All of You (English) Sep 26

Primevideo

Oh Hi

The Home

Bring Her Back

The Fantastic Four (English) Rent Sep 23

The Cut (English) Rent Sep 23

Splitsville (English) Rent Sep 23

Went Up The Hill (English) Rent Sep 26

Two Much With Kajol And Twinkle Sep 25 New Talk Show

Dont Lets Go To The Dogs Tonight

Netflix

The Guest (Colombian) [Series] Sep 24

Alice In Borderland : Season3 (Jap, Eng, Tel, Tam, Mal, Kan, Hin) Sep 25

House Of Guinness (British) [Series] Sep 25

Way Ward (Canadian) Sep 25

Odum Kuthira Chaadum Kuthira (Mal, Tel, Tam, Kan, Hin) Sep 26

Mantis (Korean) Sep 26

French Lover (French) Sep 26

Ruth And Boaz (English) Sep 26

Bleeding Tiger: Conflict Begins (Malaysian) Sep 27

Zee5

Sumathi Valavu (Mal, Tel, Tam, Kan, Hin) Sep 26

Saina Play

ID Now (Mal, Tel, Tam, Kan, Hin) Streaming

Lions Gate Play

Dangerous Animals (Eng, Tel, Tam,Mal, Kan, Hin) Sep 26

Hulu

The Man In My Basement (English) Sep 26

Simply South

Odum Kuthira Chaadum Kuthira (Mal, Tel, Tam, Kan, Hin) Sep 26

Sarkeet (Malayalam) Sep 26

Sunnxt

Dheera Dhoora Yaana (Kannada) Sep 26

Meghalu Cheppina Prema Katha (Telugu) Sep 26

Manorama Max

Sarkeet (Malayalam) Sep 26

Updated Date - Sep 23 , 2025 | 07:56 PM