సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT MOVIES: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

ABN, Publish Date - Sep 01 , 2025 | 03:43 PM

సెప్టెంబ‌ర్ నెల‌ మొద‌టి వారం ఓటీటీ ప్రేక్షకులకు అల‌రించేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ కంటెంట్ సిద్ద‌మైంది.

OTT MOVIES

సెప్టెంబ‌ర్ నెల‌ మొద‌టి వారం ఓటీటీ (OTT) ప్రేక్షకులకు అల‌రించేందుకు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా భారీ కంటెంట్ సిద్ద‌మైంది. థియేట‌ర్లలో రాణించిన సినిమాలతో పాటు, నేరుగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన కొత్త కంటెంట్ గానీ.. విభిన్న జాన‌ర్ల‌లోని చిత్రాలు ఈ వారం మన ముందుకు రానున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్‌, లవ్ స్టోరీస్ ఇలా అన్ని ర‌కాల సినిమాలు ఒకే వారం ప్రేక్షకుల ముందుకు రావ‌డం ఓటీటీ అభిమానులకు కాస్త ఎక్సైటింగ్ ఇవ్వ‌నున్నాయి.

వీటిలో ఎప్ప‌టిలానే అత్య‌ధిక శాతం హాలీవుడ్ కంటెంట్ ఉండ‌గా వాటిలోనూ వెబ్ సిరీస్‌ల హ‌వానే ఎక్కువ‌గా ఉండ‌నుంది. వెగ్న‌స్‌డే, ఇన్స్పెక్టర్‌ జాండే, వంటి సిరీస్‌ల‌తో పాటు ఇటీవ‌ల భాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక‌నంల సుఎనామీలు సృష్టించిన ఓ ఐదు భారీ యానిమేష‌న్ చిత్రాలు రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులోకి రానున్నాయి. మ‌రి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల జాబితా ఏంటో ఇప్పుడే చూసేయండి.


ఓటీటీకి.. రాబోతున్న‌ సినిమాలివే

HBO Max

Emmanuelle (English) Sep 1

Ghost Cat Anzu (English) Sep 1

Friendship (English) Sep 5

Paramount

Winter Spring Summeror Fall (English) Sep 1

The Wedding Banquet (English) Sep 7

Primevideo

A Line Of Fire Rent Streaming Now

The Runarounds Series Streaming Now

Folktales (English) Rent Sep 2

The Naked Gun (English) Rent Sep 2

Nobody2 (English) Rent Sep 2

Shoshana (English) Rent Sep 5

Maalik Sep 5

Junior Sep 5

Netflix

Amsterdam Now Streaming

The Thursday Murder Club Now Streaming

The 4Rascals (Vietnamese film) Now Streaming

Fall Guy (English) Sep 3

Wednesday: Season 2 Part - 2 (Eng, Hi, Tel, Tam) Sep 3

Tomb Watcher (Thai) Sep 4

Strange Frequencies: Taiwan Killer Hospital (Filipino) Sep 4

Inspector Zende (Hindi) Sep 5

Love Con Revenge Documentary Series Sep 5

Queen Mantis (Korean) [Series] Sep 5

Dish It Out Cooking Series Sep 5

Pokémon Concierge Season 2 Sep 4

Jio Hotstar

Back To The Frontier S1 Now Streaming

Lilo And Stitch (Eng, Hi, Tel, Tam) Sep 3

A Mine Craft Movie (English + Hindi) Sep 4

The Paper Sept 5

Task Series Sept 5

Lions Gate Play

Locked Sept 5 Eng, Hi, Tel, Tam

Zee5

Aankhon Ki Gustaakhiyan (Hindi) Sep 5

AppleTv+

Highest 2 Lowest (English) Sep 5

Starz

Shadow Force (English) Sep 6

AMC AMC Plus

The Walking Dead: Daryl Dixon S3 Sept 7

Updated Date - Sep 01 , 2025 | 03:49 PM