OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు! ఆ నాలుగు.. వెరీ స్పెష‌ల్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:59 AM

ఈ వారం ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పండుగ వాతావరణం తీసుకువస్తున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లలో వరుసగా కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ott

ఈ వారం ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పండుగ వాతావరణం తీసుకువస్తున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లలో వరుసగా కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థ్రిల్లర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ ఇలా అంద‌రికీ న‌చ్చే కంటెంట్‌ అందుబాటులోకి రానుండటంతో binge-watchers ఎప్పుడెప్పుడు వీటిని క్లిక్‌ చేస్తామా అని ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ వారం ఓటీటీల్లోకి వ‌స్తున్న సినిమా–సిరీస్‌లు ఏంటో ఇప్పుడే చూసేయండి.

అయితే.. ఈ వారం రానున్న వాటిల్లో ర‌వితేజ న‌టించిన మాస్ జాత‌ర‌, త‌మిళ హీరో విష్ణు విశాల్ న‌టించిన ఆర్య‌న్‌, అనుప‌మ ప‌ర‌మేవ్వ‌ర‌న్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం పెట్ డిటెక్టివ్, ఇంగ్లీష్ సిరీస్ స్టేంజ‌ర్ థింగ్స్ ఫైన‌ల్ సీజ‌న్ పార్ట్‌1 తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్ ఇవ్వ‌నున్నాయి.


ఈ వారం.. ఓటీటీల‌లోకి రానున్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Jio Hotstar

BELHAIR: Season 4 (English) Nov 25

Lions Gate Play

I Wish You All The Best (English) Nov 25

Sunnxt

Sasivadane (Telugu) Nov 28

Hulu

Bride Hard (English) Nov 28

Prime Video

Urchin (English) Rent Nov 25

Bugonia (English) Rent Nov 25

Last Days (English) Rent Nov 25

Blue Moon (English) Rent Nov 25

Regretting You (English) Rent Nov 25

Zee5

Regai (Tamil) Nov 28

Raktabeej2 (Bengali) Nov 28

The Pet Detective (Malayalam) Nov 28

MASS JATHARA Stills-1.jpg

Netflix

Jingle Bell Heist (Engl, Tam, Tel, Hi) Nov 26

Sunshine (Filipino) Nov 26

Stranger Things: Season 5 (Eng, Tam, Tel, Kan, Mal) Nov 27

Sunny Sanskari Ki Tulsi Kumari (Hi) Nov 27

Aaryan (Tam, Tel, Kan, Mal) Nov 28

Mass Jathara (Tel, Tam, Kan, Mal) Nov 28

Left Handed Girl (Taiwanese) Nov 28

Caught Stealing (English) Nov 29

ETv Win

Karimulla Biryani Point (Telugu) Nov 30

Updated Date - Nov 25 , 2025 | 12:36 PM