OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:26 AM
సినీప్రియులు, సిరీస్ ప్రేమికులకు మరో ఎంటర్‌టైన్ మెంట్ ఫుల్ వీక్ కాబోతోంది! ఈ వారం వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వరుసగా రిలీజ్ కానున్నాయి.
సినీప్రియులు, సిరీస్ ప్రేమికులకు మరో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ వీక్ రాబోతోంది! 🎬 ఈ వారం వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వరుసగా రిలీజ్ కానున్నాయి. థ్రిల్లింగ్ సస్పెన్స్ కథల నుంచి రొమాంటిక్ డ్రామాల వరకు, కామెడీ, యాక్షన్, హారర్ జానర్లలో విభిన్న కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీయో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అహా వంటి ప్రధాన ప్లాట్‌ఫాంలన్నీ సరి కొత్త చిత్రాలు రెడీ అయ్యాయి.
అయితే వీటన్నింటిలో స్ట్రెయిట్ తెలుగు కంటెంట్ మిరాయ్, త్రిభాణదారి భార్బరిక్ వంటివి మినహా అంతంత మాత్రంగానే ఉండగా అనువాద చిత్రాలు అధికంగా అలరించనున్నాయి. మరి ఆలస్యమెందుకు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడే చూసేయండి మరి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు.. సిరీస్‌లు
Sunnxt
Rambo (Tamil) Oct 10
Tribanadhari Barbarik (Telugu + Tamil) Oct 10
Zee5
Veduvan (Tamil) [Series] Oct 10
Jio Hotstar
Mirai (Telugu, Tamil, Mal, Kan) Oct 10
Search : The Naina Murder Case (Hindi) [Series] Oct 10
Primevideo
The Conjuring: Last Rites (English) Rent Oct 6
Him (English) Rent Oct 7
Cloud (English) Rent Oct 7
A Little Prayer (English) Rent Oct 7
FreakierFriday (English) Rent Oct 7
The Baltimorons (English) Rent Oct 7
Maintenance Required (English) Oct 8
Netflix
Tru eHaunting (English) [Series] Oct 7
Carmelo (Brazilian) [Series] Oct 8
Nero The Assassin (French) [Series] Oct 8
Is It Cake? Halloween (English) [Series] Oct 8
Boots (English) [Series] Oct 9
Dendam Malam Kelam (Indonesian) Oct 9
The Resurrected (Taiwanese) [Series] Oct 9
Old Money (Turkish) [Series] Netflix Oct 10
The Woman In Cabin10 (English) Netflix Oct 10
TheChosen : Season 5 (English) [Series] Netflix Oct 10
Kurukshetra (Hindi, Tamil, Tel, Mal, Kan) [Series] Oct 10
Dr.Seuss's Horton (English) [Animated Series] Netflix Oct 10
Martabat: Misi Berdarah (Malaysian) Oct 12