OTT: ఈవారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే! ఆ ఐదు చాలా స్పెష‌ల్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:24 PM

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వేడివేడిగా వంద‌ల కొద్ది సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి.

ott

ఓటీటీలో ప‌సందైన‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! ఈ వారం ఓటీటీ (𝐎𝐓𝐓) ప్లాట్‌ఫామ్‌లకు వేడివేడిగా వంద‌ల కొద్ది సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, ఆహా, జీ5, సోనీ లివ్ ఇత్యాది ఓ డ‌జ‌న్‌కు పైగా జాతీయ‌, అంత‌ర్జాతీయ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ల్లో ఆసక్తికరమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ డ్రామా ఇలా ప్ర‌తి జాన‌ర్‌ ఏదైనా సరే.. ఈ వారం ఓటీటీలో మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేసేప్పుడు ఈ కింది లిస్ట్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి.

ముఖ్యంగా ఈ వీకెండ్ నితిన్ సిస్ట‌ర్ సెంటిమెంట్‌, యాక్ష‌న్ చిత్రం త‌మ్ముడు, రెడ్ శాండ‌ల్‌వుడ్‌, థ్యాంక్యూ నాన్న‌, నెట్ వ‌ర్క్ వంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌తో పాటు సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా 3 BHK. హాలీవుడ్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ 28 ఇయ‌ర్స్ లేట‌ర్ వంటి పేరేన్నిక‌గ‌న్న సినిమాలు స్ట్రీమింగ్ అవ‌నున్నాయి. మీ స‌మ‌యాన్నా బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను ఇప్పుడే వాచ్ లిస్టులో పెట్టుకుని చూసేయండి.


You Tube

Sitare Zameen Par (Hindi, Multi) Pay Per View

Jio Hotstar

Night bitch Now Streaming

Black Bag (Eng, Hin) Now Streaming

A Bloody Lucky Day Korean series Now Streaming

Battle Of Culiacan : Heirs Of The Cartel (Spanish) [Document] Now Streaming

Super Sara (Spanish) [Documentry] Aug 1

New arrivals (Jio Hotstar )

Kollek (1995)

Gunner (2024, Hindi dub)

Avatar: The Deep Dive (2022)

TNMT: Mutant Mayhem (2023)

Noriega: God's Favourite (2000)

Disney's Just Roll With It (2019)

Honey, We Shrunk Ourselves (1997)

The Jungle Book: Mowgli's Story (1998)

Black Butler: Book of the Atlantic (2017)

Street Fighter (Malayalam Thallumaala) Hindi

Beyond JFK: The Question Of Conspiracy (1992)

The Sinner S1 (2025, Hindi dub of Bengali series Jimmi)

Chill Kar Na S1 (2025, Hindi dub of Bengali series Chill Kor Na)

GxFqJuYXEAMozUh.jpeg

Netflix

WWE : Unreal (English) [Series] Now Streaming

Trainwreck : Storm Area 51 (English) Now Streaming

Unspeakable Sins (Mexican) [Series] Now Streaming

Conversations With A Killer (Documentary) Now Streaming

The Stone (Thai) July 31

Un Told (Filipino) July 31

Glass Hearts (Japanese) [Series] July 31

My Oxford Year (English) Aug 1

Thammudu (Telugu + Multi) Aug 1

The Husbands Of Rosario (Filipino) Aug 1

Prime Video

War Of The Worlds Now Streaming

Hot Milk (English) Rent July Now Streaming

28 Years Later (English) Rent Now Streaming

The Life Of Chuck (English) Rent Now Streaming

3BHK (Tamil, Telugu) Aug 1

SimplySouth

3BHK (Tam, Tel) Aug 1

Apple TV+

28 Years Later Now Streaming

Chief of War Aug 1

Gw88YNPXgAAjzdN.jpeg

ETv win

Red Sandal Wood (Telugu) July 31

Oh Bhama Ayyo Rama (ఓ భామ‌ అయ్యో రామ‌) Aug 1

Thankyou Nanna (Telugu) Aug 3

Manorama Max

Super Zindagi (Malayalam) Aug 1

Aha

Network (Telugu) Now Streaming

Aha Tamil

Chakravyuham (Tamil) Aug 1

Sunnxt

Jinn: The Pet (Telugu) Aug 1

Surabhila Sundara Swapnam (Malayalam) Aug 1

Zee5

Bakaiti (Hin, Tam, Kan) [Series] Aug 1

Sattamum Needhiyum (స‌ట్ట‌ముం నితియుం) (Telugu) Aug 1

Sony Liv

Twisted Metal: Season 2 (English) [Series] Aug 1

Tentkotta

Guts Tam Aug 1

Lions Gate Play

Code Of Silence (English) [Series] Aug 1

Peacock

Borderline (English) Aug 1

Hulu

William Tell (English) Aug 2

Updated Date - Jul 31 , 2025 | 03:21 PM