OTT Movies: ఈ వారం.. రాబోతున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN, Publish Date - Nov 18 , 2025 | 04:15 PM
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాలు, తాజా వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి.
ఈ వారం దేశవ్యాప్తంగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అన్ని భాషల్లో పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాలు, తాజా వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. యాక్షన్ నుండి రొమాన్స్, థ్రిల్లర్ నుండి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు విభిన్న జానర్‌లలో కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ఈ వారాన్ని మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చనున్నాయి.
థియేటర్లలో హిట్ అయిన సినిమాల నుంచి నేరుగా ఓటీటీకి వస్తున్న కంటెంట్ వరకూ.. అన్ని వయస్సుల ప్రేక్షకులను అలరించే కొత్త టైటిల్స్‌తో ఈ వారం ఓటీటీ ప్రపంచం సందడి కానుంది. ఈ వారం రానున్న చిత్రాల్లో ధృవ్ విక్రమ్ నటించిన బైసన్, వంటి సినిమాతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ ప్రధన ఆకర్షణగా ఉండనున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ వారం రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటే ఇప్పుడే చూసేయండి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ionsgateplayIN
Relay (2025) Nov 21 (Hin, Tam, Tel, Eng)
Sunnxt
Usiru (Kannada) Nov 21
Simply South
Diesel (Tamil) Nov 21
Manorama Max
Shades Of Life (Malayalam) Nov 21
Zee5
The Bengal Files (Hindi) Nov 21
Ondu Sarala Prema Kathe (Kannada) Nov 21
Peacock
The Bad Guys2 (English) Nov 21
Apple TV+
The Family Plan2 (English) Nov 21
Shudder
Good Boy (English) Nov 21
Jio Hotstar
Landman: Season 2 (Eng, Hin) - Nov 17
Nadu Center (Tam, Tel , Kan, Mal, Hin, Ben,Mar) Nov 20
The Roses (English) Nov 20
Ziddi Ishq (Hindi) [Series] Nov 21
Prime Video
Caught Stealing Rent
Dream Eater (English) Rent Nov 18
If I Had Legs I’d Kick You (English) Rent Nov 18
Stitch Head (English) Rent Nov 18
Violent Ends (English) Rent Nov 18
After The Hunt (English) Nov 20
The Family Man : Season 3 (Hin, Tam, Tel, Eng) Nov 21
Anniversary (English) Rent Nov 21
Netflix
Champagne Problems (English) - Nov 19
The Son Of A Thousand Men (Brazilian) Nov 19
Jurassic World: Chaos Theory Season 4 (English) Nov 20
Bison (Tamil, Tel, Kan, Mal ,Hin) Nov 21
Dining With The Kapoors (Hindi) Nov 21
Homebound (Hindi) Nov 21
Train Dreams (English) Nov 21
One Shot With Ed Sheeran (English) Nov 21
Sangredel Toro (English) [Documentry] Nov 21