3 Roses: నా మెచ్యూరిటీకీ.. ఏజ్‌డ్ అంకుల్స్ కావాలి! 3 రోజెస్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:47 PM

ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత క‌ల్ల‌పు లీడ్ రోల్స్‌లో గ‌తంలో రూపొందిన‌ వెబ్ సిరీస్ త్రీ రోజెస్ ట్రైల‌ర్‌ రిలీజ్ చేశారు.

3 Roses

ఈషా రెబ్బా (Eesha Rebba), రాశి సింగ్ (Rashi Singh), కుషిత క‌ల్ల‌పు (Kushitha)లీడ్ రోల్స్‌లో గ‌తంలో వ‌చ్చిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్‌కు సీక్వెల్‌గా 3 Roses S2 సీజ‌న్‌2 విడుద‌ల‌కు రెడీ అయింది. మారుతి (Maruthi), SKN నిర్మించ‌గా కిర‌ణ్ క‌ర‌వ‌ళ్ల (Kiran K Karavalla) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ప్ర‌త్యేకంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించి ఈ సిరీస్ ట్రైల‌ర్‌ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే గ‌త సీజ‌న్‌ను మించి కంటెంట్‌తో నింపేసిన‌ట్లు అరర్థ‌మ‌వుతోంది. కేవ‌తం రొమాన్స్ కాకుండా ఔట్ అండ్ ఔట్ ఫ‌న్‌, లైట్ మెసేజ్ ఇస్తూ ఈ సిరీస్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Dec 10 , 2025 | 09:47 PM