సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN, Publish Date - Oct 28 , 2025 | 04:09 PM

థియేటర్స్‌లో విజయం సాధించిన చిత్రాల నుంచి కొత్తగా ఓటీటీ కోసం రూపొందించిన ప్రాజెక్టుల వరకూ, పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి.

ott

సినిమా ప్రేమికులకు ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ రెట్టింపవనుంది. థియేటర్స్‌లో విజయం సాధించిన చిత్రాల నుంచి కొత్తగా ఓటీటీ కోసం రూపొందించిన ప్రాజెక్టుల వరకూ, పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి. డ్రామా, యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఈ వారం డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్స్‌లో సినిమాల విందు సిద్ధంగా ఉంది.

ముఖ్యంగా ఈ నెల గాంధీ జ‌యంతిన వ‌చ్చిన కాంతార చాఫ్ట‌ర్ 1, రెండు నెల‌ల క్రితం మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన లోకా, దస‌రాకు వ‌చ్చిన ధ‌నుష్ ఇడ్లీ కొట్టు వంటి మంచి ప్రాముఖ్యం ఉన్న చిత్రాలు సంద‌డి చేయ‌నుండ‌డంతో ఈ వారం ఓటీటీ ల‌వ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ఉండ‌నుంది.

ఈ వారం ఓటీటీ సినిమాలు

Jio Hotstar

M3GAN2 (2025) Now Streaming

IT Welcome To Derry (Eng, Hi) [Series] Episode 1 Now Streaming

Lokah Chapter 1: Chandra (Mal, Tam, Tel, Kan, Hin, Mara, Ben Oct 31

Netflix

The Asset (Danish , English) [Series] Oct 27

Physical Asia Korean reality series now streaming

NightmaresOfNature Docuseries now streaming

Idli Kadai (Tam, Tel, Kan, Mal, Hi) Oct 29

Ballad Of A Small Player (English) Oct 29

Amsterdam Empire (New Series) Oct 30

Son Of A Donkey (New Series)October 30

TheWitcher : Season 4 [Series] (Eng, Tam, Tel, Hin) Oct 30

Aileen : Queen of the Serial Killers (Engh, Tam, Tel, Hin) Oct 30

BadInfluencer New Series Oct 31

Breatheless (Respira) S2 Oct 31

Primevideo

Eleanor The Great (English) Rent Oct 28

Hedda (English) Oct 29

Kantara ALegend : Chapter1 (Kana, Ta, Tel, Mal) Oct 31

TheHistoryOfSound (English) Rent Nov1

MUBI

The History Of Sound (English) Nov1

Simply South

Maria (Tamil) October 31

Black Mail (Tamil) Oct 30

Zee5

Do Prasad Rao: Kanabadutaledu (Telugu Series) October 31

Maarigallu Kannada Series Oct 31

Baai Tujhyapayi (New Marathi Series) Oct 31

Sunnxt

BlackMail (Tamil) Oct 30

AhaTamil

Sotta Sotta Nanaiyuthu (Tamil) October 31

HBO Max

SorryBaby (English) Oct 30

Tentkotta

Kalyanam Dum Dum Dum Tamil series Oct 31

Lions Gate Play

The Offering (Eng, Tam, Tel, Hin) Oct 31

Paramount+

The Cut (English) Nov1

Updated Date - Oct 28 , 2025 | 04:17 PM