Ott Movies: జూలై రెండో వారం.. ఓటీటీ చిత్రాలివే! ఆ నాలుగు వెరీ స్పెష‌ల్‌

ABN , Publish Date - Jul 07 , 2025 | 09:57 AM

ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా ఓటీటీల్లో సుమారు 100 సినిమాలు, సిరీస్‌ల వ‌ర‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

ott

ఈ వారం ఓటీటీల్లో సినిమాల సంద‌డి ఓ మోస్త‌రుగానే ఉండ‌నుంది. ఎప్ప‌టిలీఆనే ఈ వీకెండ్ కూడా సుమారు 100 సినిమాలు, సిరీస్‌ల వ‌ర‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ‌గా అందులో 99 శాతం ఇత‌ర భాష‌ల కంటెంటు మాత్ర‌మే ఉంగ‌నుంది. స్టెయిట్ తెలుగుకు సంబంధించిన ఒక‌టి అరా త‌ప్పితే ఎక్కువ‌గా లేవు. హాలీవుడ్ నుంచి వ‌చ్చే చిత్రాల్లో కొన్ని మ‌న తెలుగులోనూ ఈ వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

అయితే వీటిలో మంచు మ‌నోజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్ లు న‌టించి న భైర‌వం విడుద‌ల కానుండ‌గా జాకీచాన్ క‌రాటే కిడ్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ సిరీస్ స్పెష‌ల్ ఓపీఎస్ సీజ‌న్2 వంటివి ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానున్నాయి. వీటితో పాటు మ‌ల‌యాళ నుంచి మూన్ వాక్‌, టొవినో థామ‌స్ న‌రివెట్ట వంటి చిత్రాలు ఓటీటీలో సంద‌డి చేయ‌నున్నాయి. ఇదిలాఉంటే రెండు మూడు తెలుగు సినిమాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే శుక్ర‌వారం స‌డ‌న్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞

moon walk

Jio Hotstar

Dead Zone (2022, Hindi dub) Now Streaming

Ravanasura (2022, Hindi dub) Now Streaming

The Adventures Of Jimmy Neutron Now Streaming

Citizen Of A Kind (2024, Hindi dub) Now Streaming

Moonwalk (Mal, Hi, Tel, Tam, Kan) July 8

Reformed (French) July 9

Special Ops: Season 2 ( Hin, Tel, Tam, Kan, Mal)) July 11

Buried In The Backyard: Season 6 (English) July 13

The Real Housewives Of Orang eCountry: Season 9 (English) July 11

ZEE5 Telugu

Bhairavam July 8

Bhairavam

Prime Video

Watchthe Skies (English) Rent July 8

The Unholy Trinity (English) Rent July 8

Karate Kid: Legends (English) Rent July 8

The Phoenician Scheme (English) Rent July 8

Ballard (English) [Series] July 9

Nobu (English) July 11

Drop (English) Rent July 11

Sovereign (English) Rent July 11

Everythings Goingtobe Great (English) Rent July 11

karate kid

Netflix

Ziam (Thai) July 9

Under A Dark Sun (French) [Series] July 9

Brick (German) July 10

A Brother And 7 Siblings (Indonesian) July 10

7 Bears [Animated Series] (Eng, Hi, Tel, Tam, Kan, Mal) July 10

Amost Cops (Dutch) July 11

Aap Jaisa Koi (Hi, Tel, Tam, Kan, Mal) July 11

Madeas Destination Wedding (English) July 11

Tyler Perry's Madea’s Destination Wedding (English) July 11

Sony Liv

Narivetta (Ma, Tel, Tam, Kan) - July 11

Narivetta

Sunnxt

Kaliyugam (Tamil) July 11

KARKI (Kannada) July 11

Manorama Max

Mr and Mrs Bachelor (Malayalam) July 11

Lions Gate Play

FourYears Later (English) July 11

Mr Rani (Tel, Tam, Kan, Mal) July 11

Hulu

Jaws @ 50: The Definitive Inside Story (English) July 11

MUBI

Pavements (English) July 11

Shudder

Push (English) July 11

Updated Date - Jul 07 , 2025 | 10:27 AM