NTR: ఏడాదిలో 12 సినిమాలు.. 8 సూపర్ హిట్  

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:34 PM

1965 వ సంవత్సరంలో నటరత్న యన్.టి.రామారావు 12 చిత్రాలలో నటించారు.

1965 వ సంవత్సరంలో నటరత్న యన్.టి.రామారావు 12 చిత్రాలలో నటించారు. వాటిలో 8 సినిమాలు డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ చూశాయి. ఈ రికార్డ్ ఈ నాటికీ చెక్కుచెదరకుండా ఉంది. 1965లో యన్టీఆర్ నటించిన "నాదీ ఆడజన్మే, పాండవవనవాసము, మంగమ్మశపథం, తోడూ-నీడా, దేవత, వీరాభిమన్యు, సి.ఐ.డి, ఆడబ్రతుకు" చిత్రాలు డైరెక్ట్ గా శతదినోత్సవాలు చూశాయి. 'దొరికితే దొంగలు, సత్య హరిశ్చంద్ర' ఎబౌ ఏవరేజ్ అనిపించుకోగా, 'ప్రమీలార్జునీయం, విశాల హృదయాలు' ఏవరేజ్ గా సాగాయి. రిపీట్ రన్స్ లో 12 చిత్రాలూ నిర్మాతలకు లాభాలు చూపాయి.

ALSO READ: The Rajasaab: రెబల్ మేనియా వెయిటింగ్ ఈజ్ ఓవ‌ర్

Tollywood: తనను విస్మరించారంటున్న నట్టికుమార్

The Rajasaab: రెబల్ మేనియా వెయిటింగ్ ఈజ్ ఓవ‌ర్


Updated Date - Jun 13 , 2025 | 05:50 PM