సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rithu Varma: రీతూవర్మ చేతులమీదుగా అజోర్ట్‌ స్టోర్‌ ప్రారంభం..

ABN, Publish Date - Oct 11 , 2025 | 09:48 PM

నటి రీతూవర్మ హైదరాబాద్‌ సందడి చేశారు. రిలయన్స్‌ రిటైల్‌ ప్రీమియం ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ అజోర్ట్‌ తన ఆటమ్‌-వింటర్‌ 2025 కలెక్షన్‌ను రీతూ ప్రారంభించారు. శరత్‌ సీటీ క్యాపిటల్‌ మాల్‌, ఇనార్బిట్‌ మాల్‌ స్టోర్లలో జరిగింది.  ఈ సందర్భం

నటి రీతూవర్మ(Rithu Varma) హైదరాబాద్‌ సందడి చేశారు. రిలయన్స్‌ రిటైల్‌ ప్రీమియం ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ అజోర్ట్‌ తన ఆటమ్‌-వింటర్‌ 2025 కలెక్షన్‌ను రీతూ ప్రారంభించారు. శరత్‌ సీటీ క్యాపిటల్‌ మాల్‌, ఇనార్బిట్‌ మాల్‌ స్టోర్లలో జరిగింది.  ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ ‘స్టైలింగ్‌లొ హైదరాబాద్‌లో ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త కలెక్షన్స్‌ కోసం ఇప్పుడు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. అజోర్ట్‌ కొత్త స్టైలింగ్‌ దుస్తులతో హైదరాబాద్‌కి వచ్చేసింది. ప్రస్తుతం రెండు స్టోర్స్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది.  ఆ స్టోర్‌ నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది’ అని రీతూవర్మ అన్నారు. ఈ సందర్భంగా రీతూ వర్మ సంతకం చేసిన  25 అజోర్ట్‌ మగ్‌లను ఎంపిక చేసిన కస్టమర్లకు బహుమతిగా అందించారు.



ఈ సందర్భంగా  అజోర్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ధవల్‌ దోషి మాట్లాడుతూ ‘మా కస్టమర్లు మేము చేసే ప్రతి పనికి మా హృదయానికి చెరువులో ఉంటారు. అది ఫ్యాషన్‌ ప్రత్యేకత మాత్రమే కాదు, అజోర్ట్‌ ప్రత్యేకత’ అన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 09:49 PM