సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంచి చిత్రాన్ని అందించారు

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:29 AM

ఇటీవలె విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం ‘షష్ఠిపూర్తి’. ఇళయరాజా సంగీతం అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు...

ఇటీవలె విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం ‘షష్ఠిపూర్తి’. ఇళయరాజా సంగీతం అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘షష్ఠిపూర్తి’ టీమ్‌ ఆయనను చెన్నైలో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. డా.రాజేంద్రప్రసాద్‌ ఇళయరాజాకు పుష్పాభిషేకం చేశారు. ఇలాంటి మంచి సందేశం ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు చిత్రబృందాన్ని అభినందించారు ఇళయరాజా. కాగా, రాజేంద్రప్రసాద్‌, రూపేశ్‌, అర్చన, ఆకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్‌ప్రభ తెరకెక్కించారు.

Updated Date - Jun 04 , 2025 | 05:29 AM