సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వంద శాతం వినోదం

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:58 AM

యువతను మెప్పించే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’. అభిజిత్‌ తీర్థహళి దర్శకుడు. వికాస్‌, రాధాభగవతి, అశ్వని హాసన్‌ ప్రధాన తారాగణం...

యువతను మెప్పించే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’. అభిజిత్‌ తీర్థహళి దర్శకుడు. వికాస్‌, రాధాభగవతి, అశ్వని హాసన్‌ ప్రధాన తారాగణం. నిర్మాత శ్రీరంగం సతీశ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘కుటుంబ భావోద్వేగాలతో నిండిన భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు మలిచారు. వంద శాతం వినోదాన్ని పంచుతుంది. హీరో పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని విధంగా సాగుతుంది’ అని చెప్పారు.

Updated Date - Jun 05 , 2025 | 02:58 AM