సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అమ్మ ఆశీస్సులతో

ABN, Publish Date - May 23 , 2025 | 03:47 AM

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘వైభవం’. సాత్విక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన సోదరుడు...

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ‘వైభవం’. సాత్విక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన సోదరుడు రుత్విక్‌ హీరోగా నటించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాత్విక్‌ మాట్లాడుతూ ‘మా అమ్మ రమాదేవి కోరిక మేరకు సినిమాల్లోకి అడుగుపెట్టాం. మా అమ్మే నిర్మాత. ఆమె ఆశీస్సులతో సినిమా ఘన విజయం అందుకుంటుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - May 23 , 2025 | 03:47 AM