సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aankhon Ki Gustaakhiyan: విక్రాంత్ మెస్సే.. ఆంఖోంకి గుస్తాఖియాన్ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:22 PM

విక్రాంత్ మెస్సే క‌థానాయ‌కుడిగా వ‌స్తోన్న నూత‌న చిత్రం ఆంఖోంకి గుస్తాఖియాన్

vikranth

12th ఫెయిల్ వంటి క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మెస్సే (Vikrant Massey) క‌థానాయ‌కుడిగా వ‌స్తోన్న నూత‌న చిత్రం ఆంఖోంకి గుస్తాఖియాన్ (Aankhon Ki Gustaakhiyan). ప్ర‌ముఖ న‌టుడు అనీల్ క‌పూర్ సోద‌రుడు, న‌టుడు సంజ‌య్ క‌పూర్ కూతురు శాన్యా క‌పూర్ (Shanaya Kapoor) హీరోయిన్‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతోంది.

సంతోషింగ్ (Santosh Singh) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై11న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రాత్రి ట్రైల‌ర్‌ రిలీజ్ చేశారు. ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో స‌రికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు ఈ సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి.

Updated Date - Jul 02 , 2025 | 12:38 AM