సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rani Mukerji: తొలి జాతీయ అవార్డ్‌

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:27 AM

మూడు పదుల నట జీవితంలో ఉత్తమ నటిగా తనకు ఇది తొలి జాతీయ అవార్డ్‌ అని నటి రాణీ ముఖర్జీ ఉద్వేగంతో చెప్పారు.

మూడు పదుల నట జీవితంలో ఉత్తమ నటిగా తనకు ఇది తొలి జాతీయ అవార్డ్‌ అని నటి రాణీ ముఖర్జీ ఉద్వేగంతో చెప్పారు. తనకు ఈ అవార్డ్‌ రావడానికి కారకులైన ‘మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే’ యూనిట్‌ సభ్యులకు, దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నటిగా తన 30 ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం ఇదనీ, సినిమా అంటే ఉన్న ప్రేమ, అభిమానం ఇప్పుడు జాతీయ అవార్డ్‌ వరకూ తీసుకు వచ్చిందని రాణీ చెప్పారు.

Updated Date - Aug 02 , 2025 | 06:27 AM