The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ ఫస్ట్ మూవీ గ్లింప్స్
ABN, Publish Date - Aug 17 , 2025 | 04:49 PM
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సినిమాతో అయన మెగా ఫోన్ పట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 20న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. హిందీ చిత్ర పరిశ్రమ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తాజాగా వదిలిన వీడియో ద్వారా తెలుస్తోంది