Housefull 5 Official Trailer: అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5 ట్రైలర్.. నాన్‌స్టాప్ కామెడీ
ABN, Publish Date - May 27 , 2025 | 05:07 PM
అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఇండియా బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా గతంలో నాలుగు భాగాలుగా వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన హౌస్ ఫుల్ (House full 5) చిత్రాల సిరీస్‌లో మరో సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. సాజిద్ నడియావాలా (Sajid Nadiadwala's) నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని (Tarun mansukhani) దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.