Gaami: విశ్వక్ సేన్ ‘గామి’ టీజర్

ABN, Publish Date - Feb 17 , 2024 | 04:27 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మార్చి 8న ఈ చిత్రం విడుదలకానుంది.