Veeranjaneyulu Viharayathra: ‘వీరాంజనేయులు విహారయాత్ర’ మూవీ టీజర్
ABN, Publish Date - Jul 26 , 2024 | 05:46 PM
సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ఈ మూవీ టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. శ్రీలక్ష్మీ, రాగ్ మయూర్, ప్రియ వడ్లమాని వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. అనురాగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Updated at - Jul 26 , 2024 | 05:47 PM